Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ మూవీ రికార్డులన్నీ బద్ధలు...

Webdunia
సోమవారం, 6 మే 2019 (11:15 IST)
హాలీవుడ్ మూవీ చిత్రం 'అవెంజర్స్ ఎండ్ గేమ్'. వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విశేషాధారణ పొందింది. ఆయా భాషల్లో ఆయా ప్రాంతాల్లో వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. 'అవతార్' రికార్డులను బద్దలు కొట్టాలనే పట్టుదలతో పరుగులు తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 'అవతార్' రూ.19,321 కోట్లను వసూలు చేసింది. వసూళ్లపరంగా ఆ తర్వాత స్థానంలో 'స్టార్‌వార్స్' వుంది. 
 
ఇప్పటికే రూ.12,590 కోట్లను వసూలు చేసిన 'అవెంజర్స్ ఎండ్ గేమ్'. ఈ వారాంతంలో 'స్టార్‌వార్స్' రికార్డును అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. 
 
ఇక భారతీయ బాక్సాఫీస్ దగ్గర తొలిరోజునే రూ.50 కోట్లను రాబట్టిన ఈ సినిమా, ఐదో రోజు నాటికి రూ.200 కోట్లు.. 10వ రోజు నాటికి రూ.300 కోట్లను కొల్లగొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా రూ.400 కోట్ల క్లబ్ దిశగా పరుగులు తీస్తున్నట్టుగా చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments