కొబ్బరి నీళ్లతో మధుమేహ వ్యాధికి చెక్...

కొబ్బరి నీళ్లు అలసట నుండి ఉపశమనం కలిగించడానికి చాలా ఉపయోగపడుతాయి. అన్నికాలాల్లోనూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నవారికి కొబ్బరి నీళ్లు చక్కన

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (10:18 IST)
కొబ్బరి నీళ్లు అలసట నుండి ఉపశమనం కలిగించడానికి చాలా ఉపయోగపడుతాయి. అన్ని కాలాల్లోనూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నవారికి కొబ్బరి నీళ్లు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. ఈ కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని అదనపు నీటిని, మలినాలను తొలగిస్తాయి.
 
కొబ్బరి నీళ్లను తాగితే కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. సర్జరీ అయినవారికి, అనారోగ్య సమస్యలున్న వారికి కొబ్బరి నీళ్లు చాలా దోహదపడుతాయి. ప్రతిరోజూ గ్లాస్ కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన లవణాలు, విటమిన్స్, ఎలక్రోలైట్లు అందుతాయి. తరచుగా కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన అసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
 
కొబ్బరి నీళ్లలోని గుణాలు కిడ్నీల్లో రాళ్లను కరిగించుటకు చాలా సహాయపడుతాయి. మూత్రపిండాలను సంరక్షిస్తాయి. కొబ్బరి నీళ్లలో చక్కెర పాళ్లు చాలా తక్కువగా ఉంటాయి. అందుచేత డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. రక్తంలోని చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments