Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెడ్ ముక్కలను పదే పదే తింటున్నారా?

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (16:57 IST)
బ్రెడ్‌ను అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రెడ్‌తో తయారయ్యే పిజ్జా, మఫిన్స్ వంటి అధికంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని.. ఇందులోని హై కెలోరీలు ఒబిసిటీకి దారితీస్తాయి. బ్రెడ్ ముక్కల్లోని పంచదార స్థాయిలు డయాబెటిస్‌కు దారితీస్తాయి. ఇన్సులిన్ స్థాయిలను వైట్ బ్రెడ్ పెంచేస్తుంది. అయితే గోధుమలతో చేసిన బ్రెడ్ ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. 
 
కానీ వైట్ బ్రెడ్ తీసుకుంటే బరువు పెరుగుతారని.. అధికంగా తీసుకుంటే.. ఒత్తిడి పెరుగుతుంది. అలాగే కొన్ని ఫాస్ట్ ‌పుడ్స్ సెంటర్లలో ఉపయోగించే బ్రెడ్లలో పొటాషియం, బ్రోమేట్, అయోడెట్ వంటి క్యాన్సర్ కారకాలున్నాయని.. వాటివల్ల థైరాయిడ్ కూడా వచ్చే ప్రమాదం వుంది. 
 
బ్రెడ్ తయారీకి పిండిని తయారు చేసుకునే ప్రాసెస్‌లో వినియోగించే రసాయనాలు, జన్యుపరంగా రూపాంతరం చెందించిన సోయా లెసిథిన్, కార్న్ ఆయిల్, సోయా బీన్ ఆయిల్, సోయాపిండి పేపర్లు, నిల్వ వుంచే రసాయనాలు, మితిమీరిన చక్కెర బ్రెడ్‌లో వుంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవి కావు. కాబట్టి  బ్రెడ్‌ను ఎంత తక్కువ తింటే అంత మంచిది. 
 
ఆహారంలో ఎక్కువశాతం బ్రెడ్‌ని ఎక్కువకాలం వాడితే దీర్ఘకాలంలో పోషకాహార లోపం కలుగుతుంది. వైట్ బ్రెడ్‌లో కంటే గోధుమ బ్రెడ్‌లో పోషకాలు కాస్త మెరుగ్గా వుంటాయి. తృణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ కాస్త బెటరని.. కాకపోతే ఇందులో పండ్లు, నట్స్ కూరగాయలతో పోలిస్తే పోషకాలు తక్కువని.. ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు

అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ.. ఎక్కడినుంచైనా గెలుస్తా! (video)

stray dogs ఆ 3 లక్షల వీధి కుక్కల్ని చంపేస్తారా? బోరుమని ఏడ్చిన నటి సదా (video)

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి పోటెత్తిన వరద, బుడమేరు పరిస్థితి ఏంటి? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments