Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే వంకాయ

Webdunia
శనివారం, 6 జులై 2019 (11:49 IST)
కూరగాయల్లో వంకాయ అంటే ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉంటారు. గుత్తొంకాయ రుచి దానికదే సాటి. దీనితో వెపుడు, పచ్చడి వంటివి కూడా చేసుకుని తింటారు. వంకాయలో పోషకాలు, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంకాయ తొక్కలో యాంథోసియానిన్స్ ఉంటాయి. 
 
ఈ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. షుగర్ వ్యాధులతో బాధపడేవారికి ఎంతో సహాయపడుతుంది. వంకాయ చెడు కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కె శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా కాపాడుతుంది. వంకాయలో క్యాలరీలు తక్కువగానే ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి వంకాయ మంచి ఆహారం. జీవక్రియలు సాఫీగా జరిగేలా చేస్తుంది. 
 
శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటు సమస్యలను తగ్గిస్తుంది. నరాల వ్యాధుల నుండి కాపాడుతుంది. ఆకలిని పెంచుటలో వంకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. వంకాయ ఆకుల రసంలో కొద్దిగా తేనెను కలుపుకుని రోజుకు మూడుసార్లు తీసుకుంటే దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

తర్వాతి కథనం
Show comments