బస్టాండులోనే ప్రేయసికి ప్రియుడు బహిరంగ ముద్దులు, సీసీ కెమేరాలో రికార్డ్ (video)

ఐవీఆర్
శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (11:18 IST)
ఈమధ్య కాలంలో బహిరంగ ప్రదేశాల్లో సైతం కొంతమంది యువతీయువకులు సరస సల్లాపాలతో మునిగిపోతున్నారు. తోటివారు పక్కనే వున్నారన్న స్పృహ కూడా వుండటంలేదు. బహిరంగ ప్రదేశాల్లో తాము అనుకున్నది చేసేస్తున్నారు.
 
సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో హల్చల్ చేస్తోంది. ఓ యువకుడు ఓ యువతి ఇద్దరూ ముద్దుల్లో మునిగిపోయిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. బస్టాపులో ప్రయాణికులు వుండగా వారి వెనకవైపుకి వచ్చి యువతిని తనకు ముద్దు ఇవ్వాలంటూ అతడు ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె భయపడుతుండగానే రెండుసార్లు ముద్దు పెట్టేసాడు. ఆ తర్వాత తిన్నగా అక్కడి నుంచి జారుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Robo Shankar: తమిళ నటుడు రోబో శంకర్ కన్నుమూత.. అసలేమైంది?

ఓజీ లేటెస్ట్ అప్‌డేట్... ప్రకాశ్ రాజ్ పోస్టర్ రిలీజ్

Vedika: హీరోయిన్ వేదిక అందమైన బీచ్ వైబ్ స్టిల్స్ తో అభ్యర్థిస్తోంది

Upendra : ఆంధ్రా కింగ్ తాలూకా నుంచి ఉపేంద్ర స్పెషల్ పోస్టర్

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు.. దహనం చుట్టూ వివాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments