Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్ననాటి స్నేహితురాలితో నితీశ్ రానా నిశ్చితార్థం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా టీమ్‌లో ఆడిన యంగ్ క్రికెటర్ నితీశ్ రానా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకున్న రానాకు ఆదివారం ఢిల్లీలో తన చిన్ననాటి స్నేహితురాలు సాచి మర్వాతో నిశ్చితార్థ

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (15:03 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా టీమ్‌లో ఆడిన యంగ్ క్రికెటర్ నితీశ్ రానా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకున్న రానాకు ఆదివారం ఢిల్లీలో తన చిన్ననాటి స్నేహితురాలు సాచి మర్వాతో నిశ్చితార్థం జరిగింది. అతి తక్కువమంది సన్నిహితులు, స్నేహితుల మధ్య ఇరు కుటుంబాలకు చెందిన వారు ఈ వేడుకకు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా కోల్‌ కతా నైట్‌ రైటర్స్‌ తన అఫీషియల్ ట్విటర్ అకౌంట్ ద్వారా కొత్త జంట ఫొటోను షేర్ చేస్తూ విషెస్ తెలిపింది. ఇటీవల మరో యంగ్ క్రికెటర్ సందీప్ శర్మ కూడా వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
కాగా రానాను కేకేఆర్ జట్టు రూ.3.4 కోట్లు వెచ్చించి వేలంలో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ 24 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో 15 ఇన్నింగ్స్ ఆడి 304 పరుగులు సాధించాడు. ఇక రంజీ ట్రోఫీల్లో 613 పరుగులు, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 140 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

తర్వాతి కథనం
Show comments