లీడ్స్ టెస్ట్ మ్యాచ్ : తొలి ఇన్నింగ్స్‌‍లో భారత్ 471 ఆలౌట్

ఠాగూర్
శనివారం, 21 జూన్ 2025 (19:21 IST)
ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 471 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజున 359/3 పరుగులు చేసింది. తొలి రోజు ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్... మరో 112 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. అలాగే, 127 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కెప్టెన్ శుభమన్ గిల్ 227 బంతుల్లో 147 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 65 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన రిషభ్ పంత్ 178 బంతుల్లో 12 ఫోర్లు 6 సిక్స్‌లతో 134 పరుగులు చేశాడు. 
 
ఐపీఎల్‌లో అదరగొట్టి చాలాకాలం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన కరుణ్ నారయ్ నిరాశపరిచాడు. నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా 11, శార్దూల్ ఠాకూర్ ఒక్క పరుగుతో నిరాశపర్చాడు. తొలి రోజే యశస్వి జైశ్వాల్ 159 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్స్‌ల సాయంతో 101 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4, జోష్ టంగ్ 4, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలా వికెట్ పడగొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో.... మోటార్ బైక్ సీటు కింద నాగుపాము (video)

Montha To Hit AP: ఏపీలో మొంథా తుఫాను.. బెంగళూరులోనే జగన్మోహన్ రెడ్డి

నిర్లక్ష్యం.. తెలియక ఏసీ భోగీలోకి ఎక్కి కింద దిగబోయాడు.. ఇంతలో కాలుజారింది.. చివరికి? (video)

దిశ మార్చుకుంటున్న Cyclone Montha, తీరం అక్కడ దాటే అవకాశం...

హైదరాబాద్ నగరంలో ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

తర్వాతి కథనం
Show comments