లీడ్స్ టెస్ట్ మ్యాచ్ : రిషభ్ పంత్ సెంచరీ

ఠాగూర్
శనివారం, 21 జూన్ 2025 (16:53 IST)
లీడ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెటర్ రిషభ్ పంత్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ దిగింది. ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో రిషభ్ సెంచరీ బాదేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 359/3 స్కోరుతో టీమిండియా రెండో రోజు ఆటను మొదలు పెట్టింది. 65 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన రిషభ్ పంత్ 146 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బషీర్ వేసిన 99.1 ఓవర్‌లో సిక్స్‌ కొట్టి టెస్టుల్లో ఏడో సెంచరీ చేశాడు. 
 
ఐదు టెస్ట్ మ్యాచ్‌ సిరీస్‌లో భాగంగా, మొదటి మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. యువ ఆటగాళ్లు గిల్ (127), జైశ్వాల్ (101)లు సెంచరీలో రాణించగా, శుభమన్ గిల్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. ఇదిలావుంటే, ఈ మ్యాచ్‌కు వరుణ గండం పొంచివుంది. శనివారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణం సమయంలో వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ సంస్థ నివేదిక వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన బస్సును తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

తర్వాతి కథనం
Show comments