భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్.. ధ్రువ్ జురెల్ ఎవరు..?

సెల్వి
శనివారం, 13 జనవరి 2024 (21:39 IST)
Dhruv Jurel
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి 25 నుంచి 5 మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం గాయం నుంచి కోలుకోని కారణంగా స్టార్ పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేయలేదు. అయితే ఈ జట్టులో ఒక ఆటగాడి ఎంపిక మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతడి పేరే ధ్రువ్ జురెల్. 
 
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ 22 ఏళ్ల ప్లేయర్.. మూడో ప్రాధాన్య వికెట్ కీపర్‌గా జట్టులోకి ఎంపికయ్యాడు. ఈ ధ్రువ్ జురెల్ ఎవరని జనం సెర్చ్ చేయడం ప్రారంభించారు. టీమిండియా టెస్టు జట్టులోకి తీసుకోవాల్సిన ప్రత్యేకత ఏంటని చాలామంది వెతుకుతున్నారు. 
 
అయితే ధ్రువ్ జరెల్‌కు అద్భుతమైన ప్రతిభ ఉంది. ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్, బ్యాటింగ్ చేయగలడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో 2021 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ తరపున ధ్రువ్ తొలిసారి మ్యాచ్ ఆడాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ.. రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు

Kavitha: కొత్త మేకోవర్‌లో కనిపించిన కల్వకుంట్ల కవిత

Cyclone Montha: మొంథా తుఫాను.. ఏపీ రౌండప్.. సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

తర్వాతి కథనం
Show comments