Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చం హాలీవుడ్ హీరోలా హెలికాఫ్టర్‌ ద్వారా స్టేడియంలో దిగాడు?

సెల్వి
శుక్రవారం, 12 జనవరి 2024 (22:20 IST)
David Warner
ఆస్ట్రేలియా ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ సంప్రదాయ క్రికెట్, వన్డేలకు బైబై చెప్పేశాడు. ఇక టీ20 లీగ్‌లో మెర‌వ‌నున్నాడు. అది కూడా సొంత గ‌డ్డ‌పై జ‌రుగుతున్న‌ బిగ్‌బాష్ లీగ్‌లో ఈ స్టార్ బ్యాట‌ర్ ఆడ‌నున్నాడు. బీబీఎల్‌లో తొలి మ్యాచ్ కోసం ఈ డాషింగ్ బ్యాట‌ర్ హెలికాప్టర్ వాడాడు. 
 
అచ్చం హాలీవుడ్ హీరోలాగా హెలిక్యాప్ట‌ర్‌లో సిడ్నీ స్టేడియంలోనే నేరుగా దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. జ‌న‌వ‌రి 12 శుక్ర‌వారం సాయంత్రం సిడ్నీ సిక్స‌ర్స్‌తో వార్న‌ర్‌ మ్యాచ్ ఆడాల్సి ఉంది. 
 
దీనికోసం హంట‌ర్ హ్యలీ ప్రాంతంలో వార్న‌ర్ సోద‌రుడి పెండ్లికి హాజరైన వార్న‌ర్.. అక్క‌డి నుంచి 250 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు ప్రైవేట్ హెలిక్యాప్ట‌ర్‌లో బ‌య‌లుదేరాడు. ఔట్‌ఫీల్డ్‌లో హెలిక్యాప్ట‌ర్ ల్యాండ్ కాగానే దిగి గ‌బ‌గ‌బా బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సిద్ధ‌మ‌య్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... జ్యోతి మల్హోత్రా ల్యాప్‌టాప్‌ అంత సమాచారం ఉందా?

క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు: ట్రంప్ ఉద్దేశ్యం ఇండియన్స్‌ను ఇంటికి పంపించడమేనా?!!

Nara Lokesh: మహానాడు వీడియోను షేర్ చేసిన నారా లోకేష్ (video)

కర్నాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల బహిష్కరణ వేటు

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

తర్వాతి కథనం
Show comments