Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కడోసు కూడా తీసుకోనివారికి అధిక ముప్పు... వినయ్ కుమార్

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (11:38 IST)
ఒమిక్రాన్ కరోనా వేరియంట్‌పై ప్రపంచ దేశాలు అప్రమత్త చర్యలు చేపట్టాయి. కోవిడ్‌లో కొత్త రకం అయిన ఒమిక్రాన్‌కు సంబంధించి పలు అనుమానాలున్నాయి. తాజాగా ఒమిక్రాన్ అయినా మరొకటైనా టీకా ఒక్కడోసు కూడా తీసుకోనివారికి అధిక ముప్పు వుంటుందని.. సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందకూరి స్పష్టం చేశారు. 
 
పెద్దల్లో ముఖ్యంగా ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ ముప్పు పొంచి వుందన్నారు. ఇప్పటికే కోవిడ్ బారిన పడి రెండు టీకాలు వేయించుకున్నవారికి ఆ ప్రమాదం తక్కువ అంటూ చెప్పుకొచ్చారు. ఒక డోసు టీకా తీసుకున్నవారితో పోలిస్తే రెండు డోసులు తీసుకున్నవారికి రక్షణ ఎక్కువని వినయ్ కుమార్ చెప్పుకొచ్చారు.  
 
దేశంలో చాలామంది రెండో డోసు వేయించుకోవాల్సి వుంది. ఇక తొలి ప్రాధాన్యం కరోనా వ్యాక్సిన్‌కు ఇవ్వాలి. ఆ తర్వాత 12 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి వుంటుంది. బూస్టర్ డోసుపై ప్రభుత్వం ప్రాధాన్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటుందని.. మిగిలిన దేశాలతో పోలిస్తే మనవి భిన్న పరిస్థితులు అంటూ వినయ్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments