Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించిన ఏపీ సర్కారు

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (22:41 IST)
ఏపీ సర్కారు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించింది.  ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ పెట్రోల్‌ పై రూ.1.51, డీజిల్‌పై రూ. 2.22 మేర వ్యాట్‌ తగ్గింది. ఈ నిర్ణయంతో డీజిల్‌పై ఏడాదికి రూ. 888 కోట్లు, పెట్రోల్‌పై రూ. 226 కోట్ల మేర వ్యాట్‌ ద్వారా వచ్చే ఆదాయంలో తగ్గనుంది.
 
కేంద్రం తగ్గించిన ఎక్సైజు డ్యూటీ అనంతరం ఏపీలో డీజిల్ పై రూ. 8.68, పెట్రోలుపై రూ. 4.85 కు వ్యాట్ తగ్గింది. ఏడాదికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 150 కోట్ల లీటర్ల పెట్రోలు వినియోగం అవుతోంది. దీంతో వినియోగదారులకు రూ. 226 కోట్ల మేర లబ్ది కలుగుతుందని పేర్కొంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. 
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏడాదికి 400 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం అవుతోంది. ఇక తాజా వ్యాట్ తగ్గింపుతో 888 కోట్ల రూపాయల మేర లబ్ది ఉందని చెబుతోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. మొత్తంగా ఏడాదికి రూ. 1114 కోట్ల మేర ఏపీ సర్కార్ నష్టం వాటిల్లనుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments