Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిథిలావస్థలో ఉన్న హాస్పటళ్ల పునర్ నిర్మాణం: కొడాలి నాని

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:51 IST)
రూ.16 వందల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా శిధిలావస్థలో ఉన్న హాస్పిటల్స్ పునర్ నిర్మిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు

స్వాతంత్ర అనంతరం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైద్య రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని  అన్నారు.

గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పటల్‌లో అదమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌ను కొడాలి నాని  ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గ్రామ స్థాయి నుండే 24 గంటలు ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.

అదమా లాంటి సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని  మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments