Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రజలకు మరోమారు షాకిచ్చిన సీఎం జగన్ సర్కారు

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (13:44 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు షాకిచ్చింది. పట్టణాల్లో ఆస్తి పన్నును భారీగా పెంచేసింది. ఈ భారం దాదాపుగా రూ.214 కోట్ల మేరకు ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రంలో భారీగా విద్యుత్ చార్జీలను పెంచేశారు. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై మరో పిడుగు వేసింది. ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచింది. పట్ణాల్లో భారీగా ఆస్తి పన్నును పెంచింది. ఈ పెంపు భారం పట్టణాల్లో 15 శాతం  మేరకు ఉంది. గత రెండు సంవత్సరాల్లో ఈ పెంపు భారం 32.4 శాతంగా ఉంది. 
 
కాగా, కరెంట్ బిల్లులు చెల్లించకుంటే ఫీజులు తీసుకెళ్లడం, ఆస్తి పన్ను చెల్లించకుంటా ఆస్తులు జప్తు చేయడం వంటి చర్యలు ఏపీలో పరిపాటిగా మారిపోయాయి. కానీ, ప్రభుత్వం మాత్రం ఆస్తి, చెత్త పన్నులతో పాటు కరెంట్ చార్జీల బాదుడుతో అష్టకష్టాలు పెడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments