Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.60 వేలు తీసుకున్నాడు... లైంగిక సుఖం కోసం వెంపర్లాడిన పూజారి

హైదరాబాద్, మీర్జాలగూడలోని ఓ దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు అవధాని. మానసిక వికలాంగుడైన తన కుమారుడి ఆరోగ్యం బాగుపడేందుకు పూజ చేయాలంటూ అవధానిని ఓ వివాహిత ఆశ్రయించింది. కుమారుడు పేరుతో పూజ చేస్తానని నమ్మించి రూ. 60 వేలు వసూలు చేశాడు. నిత్యం వస్తున్న

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (17:20 IST)
హైదరాబాద్, మీర్జాలగూడలోని ఓ దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు అవధాని. మానసిక వికలాంగుడైన తన కుమారుడి ఆరోగ్యం బాగుపడేందుకు పూజ చేయాలంటూ అవధానిని ఓ వివాహిత ఆశ్రయించింది. కుమారుడు పేరుతో పూజ చేస్తానని నమ్మించి రూ. 60 వేలు వసూలు చేశాడు. నిత్యం వస్తున్న ఆమె గతాన్ని  పూజారి తెలుసుకున్నాడు. 
 
ఆమెకు మరో వ్యక్తితో ఉన్న పరిచయాన్ని అవకాశంగా మలుచుకోవాలనుకున్నాడు. ఆమెను లోబర్చుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అందుకు  ఆమె నిరాకరించడంతో ఆమె భర్తకు, బంధువులకు బాధితురాలు ప్రవర్తనపై ఫోన్‌లు, మేసేజ్‌లు పంపిచాడు. విషయం తెలుసుకున్న భర్త ఆమెను నిలదీశాడు. ఇదిలావుండగా బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో పూజారి కుట్ర భయపడింది.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం