Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆమె వయస్సు 35.. ప్రియుడి వయస్సు 25... గోవాలో రాసలీలలు(Video)

ఆమె వయస్సు 35. ప్రియుడి వయస్సు 25. వయస్సులో పదేళ్ల చిన్నోడితను. పేరు మాధవ్. ఇతనికింకా పెళ్లి కాలేదు. ఆమెకు పెళ్లై ఇద్దరు కుమార్తెలున్నారు. కోటీశ్వరుడైన భర్త బిజినెస్ పనిమీద హైదరాబాద్, నెల్లూరు, విజయవా

Advertiesment
ఆమె వయస్సు 35.. ప్రియుడి వయస్సు 25... గోవాలో రాసలీలలు(Video)
, బుధవారం, 27 జూన్ 2018 (12:55 IST)
ఆమె వయస్సు 35. ప్రియుడి వయస్సు 25. వయస్సులో పదేళ్ల చిన్నోడితను. పేరు మాధవ్. ఇతనికింకా పెళ్లి కాలేదు. ఆమెకు పెళ్లై ఇద్దరు కుమార్తెలున్నారు. కోటీశ్వరుడైన భర్త బిజినెస్ పనిమీద హైదరాబాద్, నెల్లూరు, విజయవాడకు క్యాంపులకు వెళ్తుంటాడు. ఈమె కూడా పలు వ్యాపారాలు చేస్తుంది. భర్తకు కోట్లాది రూపాయలు ఆస్తి ఉంది. 
 
ఓ రోజు కారు వాష్ చేయించేందుకు వెళ్లిన ఆమెకు ఓనర్ అయిన పాతికేళ్ల మాధవ్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ కలిసి చాటింగ్‌లు చేసుకోవడం, రహస్యంగా రాసలీలలు కొనసాగించేవారు. భర్త, పిల్లల్ని పట్టించుకునేది కాదు. అనుమానించిన భర్త ఆమె కారుకు జీపీఎస్ అమర్చి వీరిద్దరినీ రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నాడు.
webdunia
 
తను మరలా ఇటువంటి తప్పు చేయనని మన్నించమని భర్తను వేడుకుంది. భర్తతో పుట్టింటికి వెళ్లిపోతానని చెప్పి ఆమె కారులో ప్రియుడ్ని ఎక్కించుకుని గోవాకు పారిపోయింది. గోవాలో ఓ హోటల్లోకి కారు చేరుకున్నట్టు జీపీఎస్ ద్వారా భర్త తెల్సుకుని ఎస్.ఆర్. నగర్ పోలీసులను ఆశ్రయించాడు. తనని మోసం చేసి నమ్మకద్రోహానికి పాల్పడ్డ తన భార్యను, ఆమె ప్రియుడు మాధవ్‌ను పట్టుకోవాలని పోలీసుల్ని వేడుకుంటున్నాడు బాధితుడు. వీడియోలో...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లింది.. భర్త ఎలా కనుగొన్నాడో తెలుసా?