పోలీసు అయితే ఏం చేస్తారు...? నా వెంట్రుక కూడా పీకలేరు...
పోలీసు అయితే ఏం చేస్తారు...? నా వెంట్రుక కూడా పీకలేరు... చెప్పుతో కొడతా... ఇక్కడే కూర్చుంటా.. ఎవడు వస్తాడో రండిరా... ఇవి గుంటూరు రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఓ మహిళ అందుకున్న తిట్ల దండకం. తనకు టికెట్టు ఇవ్వలేదన్న కోపంతో రైల్వే అధికారిపై నోటికి వచ్చిన తిట