Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో థియేటర్లకు అనుమతి, అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు ఇవే

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (15:37 IST)
కరోనా మహమ్మారి కారణంగా గత ఆరు నెలలుగా థియేటర్లు మూతబడ్డ విషయం తెలిసిందే. కేంద్ర మార్గదర్శకాలకి అనుగుణంగా అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్‌ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా అక్టోబరు 15 నుంచి థియేటర్లను ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
 
ఎంటెర్టైన్మెంట్ పార్కులకు, క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి స్విమ్మింగ్ పూల్స్‌కి అనుమతిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతితోనే స్కూల్ లోనికి అనుమతి ఇవ్వాలని తెలిపింది. ఎక్కువగా ఆన్ లైన్ క్లాసులకు అనుమతి ఇవ్వాలని వెల్లడించింది.
 
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆరు నెలలు తర్వాత ఏపీలో మళ్లీ థియేటర్లు తెరుచుకోనున్నాయి. అటు కేంద్రం ఇప్పటికే థియేటర్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే 50 శాతం సీట్లతో తెరుచుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లుగా ఉత్తర్వులో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments