Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగజారిన మనషులు ఏమైనా మాట్లాడుతారు : నారా భువనేశ్వరి

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (16:11 IST)
ఏపీ అసెంబ్లీ తన గురించి అధికార వైకాపా సభ్యులు చేసిన వ్యాఖ్యలపై తన భర్త, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధపడటంపై ఆయన భార్య నారా భువనేశ్వరి తొలిసారి స్పందించారు. దిగజారిన మనుషులు ఏవైనా మాట్లాడుతారు, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు.. వదిలేయండి అన్నారు. 
 
అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నారా లోకేశ్వరి తొలిసారి స్పందించారు. "రాజకీయాల్లో ఉన్నపుడు ఒక్కోసారి ఇలాంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాన్నగారి హయాంలోనూ కొందరు అలాగే మాట్లాడారు అని వ్యాఖ్యానించారు. చాలా నీచంగా మాట్లాడారు. బాధపెట్టడానికే ఇలాంటి మాట్లాడుతుంటారు. మనసుకు బాధగా ఉంటుంది. అలాంటి వాటిని పట్టించుకోవద్దు. పక్కన పడేసి మన పని మనం చేసుకునిపోవడమే ఉత్తమం" అని నారా భువనేశ్వరి అన్నారు. 
 
అంతేకాకుండా, వరదల్లో చిక్కుకుని కష్టాల్లో ఉన్న తిరుపతి పట్టణ వాసులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఎన్టీఆర్ ట్రస్ట్‌కు చెందిన సిబ్బందిని కోరారు. ఈమేరకు నారా భువనేశ్వరి ఆదేశాలు జారీచేశారు. అలాగే, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments