Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌నం ప‌ల్ల‌కీలు మోయ‌డ‌మేనా? మ‌న జాతికి స్వాతంత్రం రాలేదన్న ముద్ర‌గ‌డ‌

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (12:17 IST)
కాపు ఉద్య‌మ నేత మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రోసారి త‌నదైన శైలిలో స్పందించారు. ఎన్నాళ్ళు మ‌నం ప‌ల్ల‌కీలు మోయాలంటూ బీసీ, కాపు, దళిత సోదరులకు ముద్రగడ బ‌హిరంగ లేఖ రాశారు.
 
 
బీసీ, కాపు, దళిత సోదరులకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దిశానిర్దేశం చేసే ప్ర‌య‌త్నం మ‌రోసారి చేశారు. ఆయా వ‌ర్గాల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ‘‘మన‌దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ మన జాతి వారికి రాలేదు.  తక్కువ జనాభా కలిగిన వారు అధికారం ఎందుకు అనుభవించాలి? ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు రాజ్యాధికారం అనుభవించకూడదో ఆలోచన చేయాలి. మన జాతుల జీవితాలు పల్లకీలు మోయడానికేనా? ఎన్నటికీ పల్లకిలో కూర్చునే అవకాశం తెచ్చుకోలేమా? అని ముద్ర‌గ‌డ ఘాటుగా ప్ర‌శ్నించారు.
 
 
తాము ఎవరికీ వ్యతిరేకం కాదని... అలాగే ఈ రాష్ట్రం ఎవరి ఎస్టేట్ జాగీరు కాదంటూ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. వాస్త‌వానికి ముద్ర‌గ‌డ తాను కాపు ఉద్య‌మం నుంచి విర‌మించుకుంటున్న‌ట్లు గ‌తంలో ప్ర‌క‌టించారు. కానీ, ఈసారి ఆయ‌న బ‌హిరంగ లేఖ‌తో మ‌ళ్ళీ ఏపీ పాలిటిక్స్ లోకి రావ‌డంతో ఆయ‌న మ‌రో రాజ‌కీయ ఉద్య‌మానికి సిద్ధం అవుతున్నార‌ని ఆయా వ‌ర్గాలు భావిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments