టార్గెట్ రాయపాటి వారిద్దరి పనేనా..?

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (14:49 IST)
తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు రాయపాటి సాంబశివరావు. ఎంపిగా కూడా పనిచేశారు. టిడిపిలో ముఖ్య నాయకులతో బాగా సన్నిహితం కూడా ఉంది. అలాంటి ఆయన వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత సైలెంట్ అయిపోయారు. కానీ ఎపి సిఎంతో పాటు బిజెపి గురించి కొన్ని చోట్ల ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు చివరకు చిక్కుల్లోకి నెట్టాయి. 
 
ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి రాయపాటి ఇంటితో పాటు ఆయనకు చెందిన సంస్థలపైనా సిబిఐ సోదాలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నిర్మాణ సంస్థలో రాయపాటికి వాటాలున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో రుణాలను ఎగవేత వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
దీంతో సిబిఐ అధికారులు ఒక్కసారిగా ఏకకాలంలో ఈ దాడులు కొనసాగిస్తున్నారు. రాయపాటి సాంబశివరావు గత నెలరోజులుగా ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డితో పాటు బిజెపి నాయకులను బాగా విమర్శిస్తున్నారట. అది కెమెరాల ముందు కాదు. ఆయనకు బాగా తెలిసిన వ్యక్తుల వద్దే మాట్లాడుతున్నారట. ఇది సిఎంకు కోపం తెప్పించిందని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments