పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

సిహెచ్
శుక్రవారం, 4 జులై 2025 (22:10 IST)
రోజువారీ వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఐతే స్త్రీల విషయంలో ప్రత్యేకించి పీరియడ్స్ సమయంలో అలసిపోయినట్లు అనిపిస్తే కొన్ని వ్యాయామాలు చేయకుండా వుండటమే మంచిది.
 
తీవ్రమైన వ్యాయమం చేయడం వల్ల భారీ ఋతు ప్రవాహానికి దారితీస్తుంది కనుక అలా వ్యాయామం చేయరాదు. మొదటి రోజు నుండే బహిస్టు నొప్పి ఎదుర్కొంటుంటే మొదటి రెండు నుండి మూడు రోజులు బరువులు ఎత్తుతూ చేసే డంబెల్స్ వంటివి చేయకూడదు. శరీరం కోలుకోవడానికి సమయం ఇవ్వండి. మీరు అలసిపోయినట్లు అనిపిస్తే ఎలాంటి వ్యాయామంలో పాల్గొనవద్దు.
 
పీరియడ్స్ సమయంలో యోగా కదలికలు చేయడం మంచిది. ఐతే తలక్రిందులుగా చేసే విలోమ యోగా భంగిమలు ఈ సమయంలో చేయకూడదు. ఈ సమయంలో క్లిష్టమైనటువంటి యోగా భంగిమలు చేయడాన్ని ఆపేయాలి. కటి భాగంలో నొప్పి ఉన్న మహిళలు స్క్వాట్‌లు చేయకూడదు, ఎందుకంటే ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
 
స్కిప్పింగ్, జంపింగ్ వంటి వ్యాయామాలు కూడా చేయడం తాత్కాలికంగా ఆపాలి. ఇవి ఋతు ప్రవాహాన్ని పెంచుతాయి. అందువల్ల తేలకపాటి వ్యాయామం చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

రిచెస్ట్ బెగ్గర్స్... తిరుమలలో ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం...

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

తర్వాతి కథనం
Show comments