Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చవితి.. వేణువును ఇంటికి తీసుకొస్తే..?

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (18:42 IST)
Lord vigneshwara
వినాయక చవితి రోజున ఇంట్లో శంఖాన్ని పెడితే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. వినాయకుడికి హారతి ఇచ్చిన తర్వాత శంఖాన్ని ఊదడం వల్ల పాజిటీవ్ ఎనర్జీ వస్తుంది. 
 
వినాయక చవితి రోజున ఇంట్లోకి వేణువును తీసుకొస్తే.. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందట. దీంతో మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట. గణేష్ చతుర్థి రోజున ఒక కొబ్బరికాయను ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. 
 
కొబ్బరి కాయను తేవడం వల్ల ఇంట్లో డబ్బుకు ఏ కొరతా ఉండదు. అయితే ఇంటికి తెచ్చిన తర్వాత ఈ కొబ్బరి కాయకు పూజ చేయాలి. ఇది ప్రతికూల పరిస్థితులను తొలగిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుప్పల్ గూడ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం.. ఎవరికి ఏమైందంటే? (video)

వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి

మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు అగ్రనేతల ప్రచారం.. వారాంతంలో?

ఏపీని వెంటిలేటర్‌ నుంచి కేంద్రం కాపాడింది.. ధన్యవాదాలు: చంద్రబాబు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- శ్రీవాణి కౌంటర్‌లో ఇక దర్శనం టిక్కెట్లు

ఏంజెల్ నంబర్ 1515 అంటే ఏమిటి? చూస్తే ఏం జరుగుతుంది?

క్షీరాబ్ధి ద్వాదశి.. సాయంత్రం పూట తులసీకోట ముందు దీపం తప్పనిసరి

తర్వాతి కథనం
Show comments