Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజ గదిని ఆ దిశలో ఉంటే...?

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (11:43 IST)
వాస్తుప్రకారం ఈశాన్యంలో పూజగది ఉండడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఈశాన్యం అంటే ఈశ్వరుడు. కానీ చాలామంది ఈశాన్య దిశను మూసేస్తుంటారు. అలా చేయకూడదు.. ఎందుకంటే ఈశాన్యంలో శివుడు ఉంటాడని ఆ దిశలో పూజగదిని నిర్మించుకోవడం శుభదాయకమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
 
అలానే ఈశాన్యంలో పూజగది వచ్చినప్పుడు దానికి తూర్పు లేదా ఉత్తర దిశలో ద్వారం ఏర్పాటు చేసుకోవాలి. కొందరి ఇంట్లో ఈశాన్యంలో బాల్కనీ కట్టుంటారు. అలా ఉండకూడదు. ఈశాన్యంలో పూజగది ఉన్నప్పుడు ఉత్తర దిశలో బాల్కనీ అమర్చుకోవచ్చు. గృహంలో ఈశాన్యం ఓపెన్‌గా ఉంటే.. సిరసంపదలు చేకూరుతాయని విశ్వాసం. కనుక.. వీలైనంత వరకు ఈశాన్యం ఓపెన్‌గా ఉండేలా చూసుకోవాలి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

శ్రీదుర్గా ఆపదుద్ధారక స్తోత్రం: మంగళవారం పఠిస్తే సర్వ శుభం

15-04-2025 మంగళవారం ఫలితాలు : ఖర్చులు విపరీతం.. చేబదుళ్లు స్వీకరిస్తారు...

14-04-2025 సోమవారం ఫలితాలు : పెట్టుబడులకు తరుణం కాదు...

13-04-2025 ఆదివారం ఫలితాలు : మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

తర్వాతి కథనం
Show comments