Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకప్ చెప్పాడు.. వెళ్తూ వెళ్తూ.. గర్ల్‌ఫ్రెండ్‌కు కిసివ్వమంది.. ఇచ్చాడు.. కానీ?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (15:21 IST)
వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఆన్‌లైన్ వారిని కలిపింది. ఆపై నాలుగు నెలల పాటు ఒకే ఫ్లాటులో వుండిపోయారు. కానీ ఏమైందో ఏమో కానీ.. ఓ రోజు ప్రేయసికి బ్రేకప్ చేసేశాడు. అంతే ప్రియురాలు ఇంటిని వదిలి వెళ్ళిపొమ్మంది. చివరిగా తనకు ముద్దెట్టమంది. ఇక బాయ్‌ఫ్రెండ్ కూడా ప్రేయసి అడిగిందని ముద్దెట్టాడు. అంతే బ్రేకప్ చెప్పిన కోపానికి ఆమె అతని నాలుకను గట్టిగా కొరికేసి.. నేలపై ఉమ్మేసింది. 
 
ఎంతలా అంటే.. నాలుకలో కొంత భాగం ఊడిపోయి ఆమె నోట్లోకి వచ్చేసింది. 2017లో బార్సిలోనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. ఇటీవల బార్సిలోనా తరపు న్యాయవాది కోర్టుకెక్కాడు. దీంతో బార్సిలోనా కోర్టు.. ప్రియుడి నాలుకను కొరికి ఉమ్మేసిన ప్రేయసికి ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష విధించాలని కోరడంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బార్సిలోనాలో సోషల్ మీడియాలో జనం దీనిపై విపరీతంగా చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments