Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడు అన్ని గమనిస్తూనే ఉంటాడు.. ఈ వీడియోనే నిదర్శనం...

సెల్వి
శుక్రవారం, 31 మే 2024 (19:26 IST)
woman conistable
అవును. మనం మంచి చేసినా.. చెడు చేసినా దానిని దేవుడు గమనిస్తూనే వుంటాడని పెద్దలు చెప్తుంటారు. సోషల్ మీడియా పుణ్యంతో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 
రోడ్డు సిగ్నల్ వద్ద ఓ మహిళా భిక్షాటన చేస్తున్న మహిళను.. ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాల్సిందిగా మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ కాలితో తంతూ అక్కడ నుంచి వెళ్లగొట్టింది. ఆపై తన విధులను నిర్వర్తించేందుకు ప్రారంభించింది. 
 
ఇంతలో ఏమైందో ఏమో కానీ ఎండకు తలతిరిగి కిందపడిపోయింది. అప్పుడు పక్కనే ఆమె వెళ్లగొట్టిన మహిళా భిక్షాటకురాలు ఆమె వద్ద వున్న వాటర్ బాటిల్‌లోని నీటిని మహిళా కానిస్టేబుల్ ముఖంపై చల్లి లేపింది. కాసిన్ని నీళ్లు కూడా తాగించింది. 
 
దీంతో ట్రాఫిక్ పోలీస్ ఆ మహిళ చేయి పట్టుకుని నిలబడగలిగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments