Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆశీస్సులతో ఎన్టీఆర్ కథానాయకుడు రికార్డు సృష్టిస్తుంది... బాలయ్య(Video)

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (12:07 IST)
ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం రేపు.. అంటే జనవరి 9వ తేదీ విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ పాత్రలో నటించిన బాలయ్యతో పాటు చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో బాలకృష్ణతో పాటు దర్శకుడు క్రిష్, హీరోయిన్ విద్యాబాలన్ మరో హీరో కళ్యాణ్ రామ్, సుమంత్‌లతో పాటు యూనిట్ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
వీరికి ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు లడ్డు ప్రసాదం అందజేశారు. తిరుపతిలో మూవీ ప్రమోషన్ కోసం వచ్చిన కథానాయకుడు యూనిట్ మూవీ విజయవంతం కోసం శ్రీవారి ఆశీస్సులు పొందామని సినిమా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు హీరో బాలకృష్ణ. 
 
ఈ సందర్భంగా బాలకృష్ణతో పాటు ఇతర నటులను చూసేందుకు ఆలయం ముందు అభిమానులు ఉత్సాహం చూపారు. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments