Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవాగ్జిన్‌కు అరుదైన ఘనత... యూనివర్శల్ వ్యాక్సిన్‌గా గుర్తింపు

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (08:41 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్... ఇది గుర్తించిన అన్ని దేశాలు వ్యాక్సిన్ల ఉత్పత్తి, వ్యాక్సిన్లపై దృష్టిసారించాయి. ఇక భారత్‌‌లో దేశీయంగా ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ ఒకటి. 
 
ఈ వ్యాక్సిన్ తాజాగా మరో అరుదైన ఘతన సాధించింది. చిన్నారులు, వయోజనలకు పంపిణీ చేస్తున్న కోవాగ్జిన్ టీకా... యూనివర్శల్ వ్యాక్సిన్‌గా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ వెల్లడించింది. 
 
కోవాగ్జిన్ ఇపుడు చిన్నారుల వయోజనులకు యూనివర్శల్ వ్యాక్సిన్. కోవిడ్ గ్లోబల్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలన్న మా లక్ష్యం దీంతో నెరవేరింది. ఇక వ్యాక్సిన్ అభివృద్ధి, లైసెన్సులకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తి అయినట్టు కూడా వెల్లడించింది. 
 
మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు వీలుగా 2021లో జనవరిలో టీకా పంపిణీ కార్యక్రమం మొదలైంది. అందులో 12 శాతం టీకాలు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాలే కావడం కావడం గమనార్హం. అయితే, 15 నుంచి 18 యేళ్ళ వారికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంలో కోవాగ్జిన్ టీకానే ఉపయోగిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments