Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఐఎం కార్పోరేటర్‌పై కేటీఆర్ ఫైర్.. ఇలా చేస్తే సహించేది లేదు

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (12:58 IST)
Police
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎంఐఎం కార్పోరేటర్‌పై మండిపడ్డారు. ఎంఐఎం కార్పోరేటర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.  
 
పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో ఇలాంటి వాటిని సహించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తులకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నా వారిని వదలకూడదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 
 
కాగా.. బోలక్‌ పూర్‌ ఎంఐఎం కార్పొరేటర్.. తెలంగాణ పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చారు. తాను ఈ ఏరియాకు రావద్దని చెప్పినా.. మళ్లీ ఎందుకు వస్తున్నారంటూ.. పోలీసులకు బెదిరించాడు. 
 
అయితే.. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌  కావడంతో.. కేటీఆర్‌ కార్పొరేటర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments