Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోమ్ వర్క్ గురించి అడిగితే.. టీచర్ చీర బాగుందన్న బుడ్డోడు

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (10:43 IST)
Boy
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది. చిన్నతనంలో టీచర్లు హోం వర్క్ కోసం కాపీ అడిగే రోజులను అంత సులభంగా మర్చిపోలేరు. వైరల్ అవుతున్న ఈ వీడియో క్లాస్‌రూమ్‌లో రికార్డయింది. 
 
స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఓ స్టూడెంట్.. టీచర్‌తో మాట్లాడుతున్నాడు. టీచర్ అందరి హోమ్ వర్క్ చెక్ చేస్తున్న సమయంలో ఈ బుడ్డోడి వంతు వచ్చింది. హోం వర్క్ చూపించాలని కోరితే ఆ బాలుడు వింత సమాధానాలు చెప్పాడు. 
 
మీరు చీర కట్టుకుని వచ్చినప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నారని టీచర్‌కు చెప్పడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఆ చీర చాలా బాగుందని ప్రశంసించాడు. అంతేకాకుండా మీరే నా ఫేవరెట్ టీచర్ అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments