Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై.. కదిలే బస్సులో యువతిని చూస్తూ.. ఓ వ్యక్తి హ.ప్రయోగం.. చిన్మయి పోస్ట్

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (14:50 IST)
కదిలే బస్సులో ఓ యువతి కళ్ల ముందే ఓ వ్యక్తి చీదరించుకునే కార్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆ యువతి.. గాయని చిన్మయికి పంపింది. దక్షిణాదిన మీటూ ఉద్యమానికి ఊతమిచ్చిన చిన్మయి తాజాగా ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేసింది. 
 
చెన్నైలో కేళంబాక్కం మార్గంలో పయనించే బీ19 నెంబర్ బస్సులో ఓ యువతి ప్రయాణం చేసింది. బస్సులో ఎక్కిన తర్వాత హెడ్‌ఫోన్‌ను చెవిలో పెట్టుకుని.. కిటికీల పక్కన కూర్చుంది. ఆమె ఎదురుగా వున్న కిటికీ సీట్‌లో ఓ వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి యువతిని చూస్తూ హస్త ప్రయోగానికి పాల్పడ్డాడు. దీన్ని చూసిన యువతి షాక్ అయ్యింది. 
 
అంతేగాకుండా తన సెల్ ఫోన్‌లో వీడియో తీసింది. అంతటితో ఆగకుండా చిన్మయికి వీడియో ఫోటోలను పంపింది. దీనిపై చిన్మయి స్పందిస్తూ  పట్టపగలు కూడా మహిళలు స్వతంత్ర్యంగా బస్సుల్లో ప్రయాణించలేకపోతున్నారంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోను పోస్టు చేస్తూ వాపోయింది. బస్సుల్లో చాలామంది మహిళలు ఇలాంటి లైంగిక వేధింపులకు గురవుతున్నారని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకా పోలీసులు ఇలాంటి సంఘటనలపై తగిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం