BYEBYEJagan హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్.. ఎందుకో తెలుసా? (video)

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (17:11 IST)
#BYEBYEJaganఅనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. రెండు రోజులుగా బైబై వైఎస్ జగన్ స్లోగన్‌ బాగా వైరల్‌ అవుతోంది. ప్రధానంగా కరెంట్‌ కోతల్నినెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేదంటూ గుర్తు చేస్తున్నారు. 
 
సీఎం జగన్‌ పరిపాలన తమకొద్దంటూ ఏపీ ప్రజలు ట్వీట్‌ చేస్తున్నారు. ప్రభుత్వ పరిపాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 31వేలకు పైగా ట్వీట్లు వచ్చాయి. తద్వారా బైబై వైఎస్‌ జగన్‌ హ్యాగ్‌ ట్యాగ్‌... ట్విట్టర్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. జగన్ పరిపాలనపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Teja Sajja: వాలా Ⅱ వంటివి తెలుగులో మరిన్ని కావాలి : హీరో తేజ సజ్జా

Mrunal Thakur : ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే:

Salman khan: సల్మాన్ ఖాన్, నయనతార యాక్షన్ సినిమా ముంబైలో షూటింగ్ ప్రారంభం

గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం అదే నచ్చింది : రఘు కుంచె

Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments