Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లెట్ బండి పాటతో పక్షవాతానికి చికిత్స.. వైరల్ వీడియో

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (15:13 IST)
bullet bandi
తెలంగాణకి చెందిన ఓ పెళ్లి కూతురు.. తన పెళ్లి బారాత్‌లో బుల్లెట్ బండి పాటకి డ్యాన్స్ వేయడం, అక్కడ నుండి ఆ పాట ట్రెండ్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఓ ప్రభుత్వ హాస్పిటల్‌లో ఈ పాటకి డ్యాన్స్ వేసిన నర్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా బుల్లెట్ బండి పాటని వైద్యం కోసం వాడింది ఓ నర్స్. ఇప్పుడు ఈ ప్రయత్నమే నెటిజన్స్‌ని ఆశ్చర్యపరుస్తోంది.
 
పక్షవాతం వచ్చిన పేషంట్స్‌కి ఫిజియో ధెరఫీ చాలా అవసరం. వారిలో నరాలను ఉత్తేజపరచి, బ్లడ్ ఫ్లోటింగ్ సరిగ్గా జరగడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనిని.. ప్రాక్టికల్ గా నిరూపించింది ఓ నర్స్.
 
పక్షవాతంతో బెడ్ పై పడుకుని ఉన్న పేషంట్ ముందు.. బుల్లెట్ బండి పాటకి డ్యాన్స్ వేసి.. అతనిలో జోష్ నింపింది నర్స్. బుల్లెట్ బండి పాటకి, నర్స్ స్టెప్పులకి ఖుషీ అయిన ఆ పేషంట్ కూడా పని చేస్తున్న తన ఒక్క చేతిని పైకి ఎత్తి డ్యాన్స్ చేస్తూ.. ఉల్లాసంగా కనిపించాడు. 
 
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో.., ఏ రోగికైనా ఇంతకు మించిన ట్రీట్మెంట్ ఏముంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments