Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారంలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన పోర్న్ స్టార్ .. 7 గంటల్లో 919 మందితో ఎంజాయ్!!

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (07:33 IST)
ప్రపంచంలో అపుడపుడూ కొన్ని సంఘటనలు చూసినా, కొన్ని వార్తలు చెవిన పడినా ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. అలాగే, అనేక మందికి జీవితంలో ఏదో సాధించాలని కలలు కుంటుంటారు. ఈ కలను నిజం చేసుకునేందుకు తమ వంతు కృషిచేస్తుంటారు. అలాంటి వారిలో ఓ మహిళ కూడా ఒకటి. ఈమెకు శృంగారంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాన్న సంకల్పం ఏర్పడింది. దాన్ని నెరవేర్చుకోవాలని గట్టిగా కృషి చేశారు. ఆమె కృషి ఫలించింది. తద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పారు. కేవలం 7 గంటల 5 నిమిషాల్లో ఏకంగా 919 మంది మందితో శృంగారంలో పాల్గొన్నారు. పైగా, తనతో సంభోగం జరిపిన పురుషులందరినీ సంతృప్తిపరిచింది. తద్వారా ఆమె ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ ఘటన పోలాండ్ దేశంలో గత 2004లో జరుగగా, ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. 
 
ఆ అడల్ట్ స్టార్ పేరు లిసా స్పార్క్స్. పోర్న్ స్టార్. శృంగార వృత్తిలో కొనసాగుతున్న ఈమె.. తన వృత్తిలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాలని నిర్ణయించింది. అంతే 2002లో ఎరోటిక్ వరల్డ్ గ్యాంగ్ బ్యాంగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంది. తొలుత 646 మంది పురుషులతో సెక్స్ చేసింది. ఆ తర్వాత 2003లో 759 మందితో శృంగారం చేసింది. 
 
చివరగా 2004లో పోలాండ్‌లో జరిగిన ఈ ఎరోటిక్ వరల్డ్ గ్యాంగ్ బ్యాంగ్ పోటీల్లో పాల్గొన్న లిసా.. ఒకే రోజు 7.5 గంటల్లో ఏకంగా 919 మంది పురుషులతో శృంగారంలో పాల్గొన్ని తనతో సెక్స్ చేసిన పురుషులందరికీ సంభోగ సంతృప్తిని ఇచ్చింది. దీంతో ప్రపంచంలో ఒకేసమయంలో అత్యధిక మంది పురుషులతో శృంగారంలో పాల్గొన్న మహిళగా ఆమె ప్రపంచ రికార్డులకెక్కింది. దీనిపై ఆమె స్పందిస్తూ, ఇంతమంది పురుషులతో శృంగారంలో పాల్గొన్న తర్వాత తాను చాలా అలసిపోయానని చెప్పింది. అయితే, ఈ శృంగారంలో తనకు పెద్దగా అనుభవం లేదని చెప్పడం కొసమెరుపు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం