అప్పారావు: నా పర్సు పోయింది..? ఎవరైతే కనిపెట్టిస్తారో వారికి రూ. 2000 ఇస్తాను... రామారావు: పోయిన మీ పర్సు తెచ్చిస్తే రూ. 2000 ఇస్తామని ప్రకటించారు కదా.. అప్పారావు: అవును నీకేమైనా దొరికిందా..? రామారావు: అబ్బే లేదండి వెతకడానికి వెళుతున్నాను.. ఏమైనా అడ్వాన్స్ యిప్పిస్తారేమోనని వచ్చా......