రోడ్డు దాటుతుంటే.. ప్రతీసారి..?
చింటు.. "మా నాన్న చాలా భయపడతాడురా.. ?" బంటు.. "అవునా?" చింటు.. "అవునురా బాబూ, అందుకే రోడ్డు దాటుతుంటే ప్రతీసారి నా చేయి పట్టుకుంటాడు..!"
Publish Date: Tue, 21 Aug 2018 (14:35 IST)
Updated Date: Tue, 21 Aug 2018 (14:37 IST)
చింటు.. "మా నాన్న చాలా భయపడతాడురా.. ?"
బంటు.. "అవునా?"
చింటు.. "అవునురా బాబూ, అందుకే రోడ్డు దాటుతుంటే ప్రతీసారి నా చేయి పట్టుకుంటాడు..!"