మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానంటే... ఒప్పుకున్నావా?
"మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానంటే.. నువ్వెలా ఒప్పుకున్నావే..!" కోపంగా అడిగింది శ్యామల "ఏం చేయనే మా అత్తగారితో ఒక్కదాన్నే వేగలేక చస్తున్నా మరి..!" బదులిచ్చింది సుందరి
Publish Date: Sat, 18 Aug 2018 (12:26 IST)
Updated Date: Sat, 18 Aug 2018 (12:26 IST)
"మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానంటే.. నువ్వెలా ఒప్పుకున్నావే..!" కోపంగా అడిగింది శ్యామల
"ఏం చేయనే మా అత్తగారితో ఒక్కదాన్నే వేగలేక చస్తున్నా మరి..!" బదులిచ్చింది సుందరి