ఆషాఢంలో భార్య భర్తకు దూరంగా ఎందుకు?
''పెద్దలు ఆషాఢంలో భార్యని దూరంగా వుండమంటారు.. ఎందుకో తెలుసా?" అన్నాడు రాజు "ఏముంది..? ఆషాఢం డిస్కౌంట్ల బారి నుంచి భర్తలను కాపాడేందుకే..!" టక్కున చెప్పాడు సురేష్.
Publish Date: Sat, 18 Aug 2018 (12:27 IST)
Updated Date: Sat, 18 Aug 2018 (12:28 IST)
''పెద్దలు ఆషాఢంలో భార్యని దూరంగా వుండమంటారు.. ఎందుకో తెలుసా?" అన్నాడు రాజు
"ఏముంది..? ఆషాఢం డిస్కౌంట్ల బారి నుంచి భర్తలను కాపాడేందుకే..!" టక్కున చెప్పాడు సురేష్.