Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీకు తేనె దొంగలించడానికి సిగ్గనిపించట్లేదా?

దోమ: ఏయ్, మీకు తేనె దొంగలించడానికి సిగ్గనిపించట్లేదా? తేనె: లేదు.. అయితే ఇప్పుడు ఏం చేస్తావ్... దోమ: మీరు మమ్మల్ని చూసి నేర్చుకోండి... మేము ఎన్నడూ పూల నుండి తేనెను దొంగలించం.. తేన: అయితే మనిషులలోని రక

Advertiesment
మీకు తేనె దొంగలించడానికి సిగ్గనిపించట్లేదా?
, మంగళవారం, 21 ఆగస్టు 2018 (15:37 IST)
దోమ: ఏయ్, మీకు తేనె దొంగలించడానికి సిగ్గనిపించట్లేదా?
తేనె: లేదు.. అయితే ఇప్పుడు ఏం చేస్తావ్...
దోమ: మీరు మమ్మల్ని చూసి నేర్చుకోండి... మేము ఎన్నడూ పూల నుండి తేనెను దొంగలించం..
తేన: అయితే మనుషులలోని రక్తాన్ని పీల్చుకుంటారా?
మరో దోమ: మిత్రమా, ఈ తేనె దొంగలతో మనకేం పని? వీళ్ళతో ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది. 
తేనె: ఛట్, నోర్ముయ్యండి? ఊరుకుంటూంటే మరీ ఎక్కువగా వాగుతున్నారు.
తేనె: మేము పూల తేనెనే తాగుతాము.. మేము తాగకపోతే అది ఎలాగో వృథాగా పోతుంది...
తేనె: కానీ, మీ సంగతి? మీరు ఇతరుల రక్తాన్ని తాగి, వారికి జ్వరాన్ని తెప్పిస్తారు...
తేనె: అంతేకాదు, మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నిందలు వేస్తున్నారు. సిగ్గుగా లేదూ...? 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువనటుడిపై సీనియర్ నటి అత్యాచారం.. హోటల్‌ గదికి సెల్ఫీ కోసం వెళ్తే?