వంటగదిలోకి వెళ్లి చక్కెర డబ్బాని?

భార్య.. "ఎందుకండి మీరు రోజు వంట గదిలోకి వెళ్లి చక్కెర డబ్బాని మూత తీసి చూస్తున్నారు?" భర్త.. "షుగర్ లెవల్ రెగ్యులర్‌గా చెక్ చేసుకోమని డాక్టర్ చెప్పాడు కదే.. అందుకే..!"

మంగళవారం, 21 ఆగస్టు 2018 (14:37 IST)
భార్య.. "ఎందుకండి మీరు రోజు వంట గదిలోకి వెళ్లి చక్కెర డబ్బాని మూత తీసి చూస్తున్నారు?"

 
 
భర్త.. "షుగర్ లెవల్ రెగ్యులర్‌గా చెక్ చేసుకోమని డాక్టర్ చెప్పాడు కదే.. అందుకే..!"
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సెక్స్ వర్కర్‌గా మారనున్న గూఢచారి హీరోయిన్ శోభిత