కిరణ్: ఏంట్రా.. గులాబి, జామ మొక్కల్ని కలిపి నాటుతున్నావ్.. వెంగళప్ప: రెండూ కలిపి నాటితే చెట్టు పెద్దదయ్యాక గులాబ్ జామ్‌లు కాస్తాయని.....