రాము: నాకు మతిమరుపు అంటుంటావు కదా.. రమ్య: అవును.. అది నిజమేగా.. రాము: లేదు.. లేదు.. రమ్య: మీ బాధేంటో చెప్పండి... రాము: చూడు ఈ రోజు ఆఫీసుకు పట్టుకెళ్లిన సైకిల్‌ని మర్చిపోకుండా తీసుకొచ్చాను.. రమ్య: అయ్యో.. ఈ రోజు మీరు ఆఫీసుకు స్కూటర్‌పైన వెళ్లారు కదండీ.....