Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళిని దాచ‌గ‌లంకాని.. గర్భాన్ని ఎలా దాచ‌గ‌లం.. గాసిప్ రాయుళ్ళకు అనుష్క కౌంటర్

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (12:45 IST)
బాలీవుడ్ హీరోయిన్, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క గాసిప్ రాయుళ్ళకు గట్టగా కౌంటర్ ఇచ్చింది. పెళ్లిని దాచగలంకాని, గర్భాన్ని ఎలా దాచగలం అంటూ కౌంటరిచ్చింది. 
 
విరాట్ కోహ్లీని అనుష్క పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఈ పెళ్లి తర్వాత ఆమె ఒక్క సినిమా కూడా అంగీకరించలేదు. దీంతో అనుష్క గర్భందాల్చిందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 
 
దీనిపై అనుష్క స్పందించింది. తద్వారా గాసిప్ రాయుళ్ళ‌కి గ‌ట్టిగా బుద్ది చెప్పినట్టయింది. పెళ్ళిని దాచ‌గ‌లం కాని, గర్భాన్ని ఎలా దాచ‌గ‌లం. అర్థం పర్ధంలేని ఇలాంటి కామెంట్స్‌ని తాను అస్సలు పట్టించుకోను అని చెప్పారు. చిత్ర పరిశ్ర‌మ‌లో ఉన్న‌వారు దాదాపు ఇలాంటి అసత్య వార్తలను ఎదుర్కొనే ఉంటారు. 
 
ఇలాంటి పుకార్లు పెళ్లి కాకుండానే వివాహితను, గర్భం దాల్చకుండానే తల్లిని చేసేస్తుంటాయని మండిపడింది. ప్ర‌స్తుతం తాను బిజీ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాన‌ని చెప్పిన అనుష్క ఈ డిసెంబ‌ర్ 21న "జీరో" అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నట్టు తెలిపింది. ఇందులో మాన‌సికి రోగిగా నటిస్తున్నట్టు ఆమె వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments