Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోహ్లీని పెళ్లి చేసుకుంటేమాత్రం.. హీట్ తగ్గించాలా... (ఫోటోలు)

బాలీవుడ్ నటి అనుష్క శర్మ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత ఆమె సినీ కెరీర్‌కు స్వస్తి చెపుతుందనీ ప్రతి ఒక్కరూ భావించారు. కానీ పరిస్థితి అలా లేదు. మరింతభిన్

Advertiesment
కోహ్లీని పెళ్లి చేసుకుంటేమాత్రం.. హీట్ తగ్గించాలా... (ఫోటోలు)
, గురువారం, 27 సెప్టెంబరు 2018 (09:27 IST)
బాలీవుడ్ నటి అనుష్క శర్మ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత ఆమె సినీ కెరీర్‌కు స్వస్తి చెపుతుందనీ ప్రతి ఒక్కరూ భావించారు.


కానీ పరిస్థితి అలా లేదు. మరింతభిన్నంగా కనిపిస్తోంది. కోహ్లీని పెళ్లి చేసుకుంటే మాత్రం.. హీట్ తగ్గించాలా అన్నంత రేంజ్‌లో అనుష్క ఫోటోలకు ఫోజులిస్తోంది.
webdunia
 
నిజానికి గతంలో పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్లు వెండితెరకు దూరమయ్యేవారు. కానీ, ఇప్పటి హీరోయిన్లు అలా లేరు. పెళ్లి పెళ్లే.. కెరీర్ కెరీరే అంటున్నారు.
webdunia


పైగా, ఓ వ్యక్తికి భార్య.. ఓ ఇంటికి కోడలు కదా.. కాస్త హద్దుల్లో ఉందామనే ఆలోచనే రావడం లేదు. ఫలితంగా తమ అందాలను కెమెరా ముందు ఆరబోస్తున్నారు. ఇపుడు అనుష్క కూడా అలాంటి ఫోటోలతో వేడిపుట్టించారు.
webdunia
 
నిజానికి క్రికెటర్ విరాట్ కోహ్లీతో మ్యారేజ్ తర్వాత 'సూయి ధాగా' వంటి పద్దతిగల సినిమాలో అనుష్క నటిస్తోంది. ఈమె తాజాగా తన హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"దేవదాస్" మూవీ ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే...