Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెల్లం కొట్టిన రాయిలా గమ్మున ఉంటారేంటి...

Advertiesment
బెల్లం కొట్టిన రాయిలా గమ్మున ఉంటారేంటి...
, సోమవారం, 3 డిశెంబరు 2018 (13:31 IST)
భార్య: పనమ్మాయ్ అలా మిమ్మల్ని రాసుకుపూసుకు తిరుగుతుంటే.. అలా బెల్లం కొట్టిన రాయిలా గమ్మున ఉంటారేంటి..
భర్త: సాయంత్రం వస్తుందిగా నేను రాసుకు పూసుకు తిరిగి తనకి తగిన గుణపాఠం చెప్తాను..
అంతే ఆవిడ గరిటతో తలపై ఒక్కటిచ్చింది.. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''పడి పడి లేచె మనసు''.. ''కల్లోలం వెంటేసుకొచ్చే పిల్లగాలే..'' (video)