చిల్లరకు చిల్లర తిండి కాక ఏమొస్తుంది డాడీ...

తండ్రి : చిల్లర తిండి తినవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానురా... పుత్రుడు : నువ్వు నాకిచ్చింది చిల్లరే కదా డాడీ... అని బదులిచ్చాడు పుత్రరత్నం. 2. భార్య : మీ ఫ్రెండ్ చేసుకోబోయే అమ్మాయి మహా గయ్యాళి.. త్వరగా వెళ్లి పెళ్లి ఆపండి అని కంగారుగా చెప్పింది కా

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (15:55 IST)
తండ్రి :  చిల్లర తిండి తినవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానురా...
పుత్రుడు : నువ్వు నాకిచ్చింది చిల్లరే కదా డాడీ... అని బదులిచ్చాడు పుత్రరత్నం.
 
2.
భార్య : మీ ఫ్రెండ్ చేసుకోబోయే అమ్మాయి మహా గయ్యాళి.. త్వరగా వెళ్లి పెళ్లి ఆపండి అని కంగారుగా చెప్పింది కాంతం.
భర్త : ఎందుకు ఆపాలి, ఆ వెధవ నా పెళ్లి ఆపాడా.... అని తాపీగా బదులిచ్చాడు సుందరం.
 
3.
రోజి : ఎటువైపు చూసినా నీ ముఖమే కనిపిస్తుంది రాజా.. అని ఫోన్లో చెప్పింది రోజి.
రాజా : అంటే... నీ మనసులో నేను ఉన్నానన్నమాట... లవ్ యు డియర్.. ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు.
రోజి : జూలో డియర్ అని గోముగా చెప్పింది రోజి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పొద్దున్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదేనా?

గర్భవతులు తినాల్సిన ఆహారం ఏమిటి, జాగ్రత్తలు

మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా

ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే

క్యారెట్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments