వాన పడేటప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయంటే?
చింటు- ''ఒరేయ్ బన్నీ వాన పడేటప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయిరా?" బన్నీ - ''నీకు అది కూడా తెలియదా.. వాన పడుతున్నప్పుడు భూమి మొత్తం తడిసిందో లేదో దేవుడు టార్చ్ లైట్ వేసి చూసుకుంటాడు!''
Publish Date: Sat, 11 Aug 2018 (15:38 IST)
Updated Date: Sat, 11 Aug 2018 (15:42 IST)
చింటు- ''ఒరేయ్ బన్నీ వాన పడేటప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయిరా?"
బన్నీ - ''నీకు అది కూడా తెలియదా.. వాన పడుతున్నప్పుడు భూమి మొత్తం తడిసిందో లేదో దేవుడు టార్చ్ లైట్ వేసి చూసుకుంటాడు!''