ప్ర‌జాస్వామ్యంపై ఎందుకు గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి?

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (17:53 IST)
Shubhalekha Sudhakar
ఇండియా ప్ర‌జాస్వామ్య దేశం. ఆ పేరుతో యాభే ఏళ్ళుగా దాన్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. ఆ పేరుతో ఎన్నో అరాచ‌కాలు చేస్తున్నారు. దానిని ఎవ‌రూ స‌రిదిద్ద‌లేరా? అంటూ శుభలేఖ సుధాక‌ర్ ప్ర‌శ్నిస్తున్నారు. కార్తీక్ ర‌త్నం, న‌వీన్ చంద్ర‌, సాయికుమార్‌, కృష్ణ ప్రియ‌, శుభ‌లేఖ సుధాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సినిమా `అర్ధ శ‌తాబ్దం`. ర‌వీంద్ పుల్లె ద‌ర్శ‌ర‌కుడు. ఈ సినిమాను ఈనెల 11న ఆహా ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు. 
 
ఈ సినిమాలోని పాత్ర గురించి జూమ్ ఇంట‌ర్వ్యూలో శుభ‌లేఖ సుధాక‌ర్ తెలిజేస్తున్నారు. కుర్రాళ్ళైన టీమ్ ఈ క‌థ‌ను బాగా రాశారు. అంబేద్క‌ర్ రాజ్యాంగాన్ని రాశాడు. మ‌రి యాభై ఏళ్ళుగా ఎందుకు గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. డెమొక్ర‌సీ పేరుతో ఎన్ని అరాచ‌కాలు జ‌రుగుతున్నాయి. నాకు ఊహ తెలిసినప్ప‌టినుంచీ ఇదే ప్ర‌శ్న. ఇంకా జ‌వాబులేనిదిగానే మిగిలి వుంది. ఈ క‌థ‌లో నా పాత్ర తీర్చిన విధానం అద్భుతంగా వుంది. అన్నారు.
 
న‌టి ఆమ‌ని మాట్లాడుతూ, ఏదో మామూలు సినిమా అని న‌టించాను. డ‌బ్బింగ్ చెప్పేట‌ప్పుడు కానీ నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఎంత అద్భుతంగా ఇప్ప‌టి కుర్రాళ్ళు ఈ సినిమాను రాసుకున్నారో అనిపించింది. ఇప్ప‌టి తర‌మైనా రాజ్యాంగంపై మంచి అవ‌గాహ‌న వుంది. దేశానికి వెన్నెముక‌లైన యూత్ తీసిన ఈ సినిమా అంద‌రినీ ఆలోచింప‌జేస్తుంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments