Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి బంధంతో ఒక్కటైన నరేష్- పవిత్ర.. వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (11:52 IST)
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్‌ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం వీరి వివాహ వేడుక వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అతిథుల సమక్షంలో వివాహం జరిగింది. నరేష్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పెళ్లి వీడియోను పంచుకున్నారు. 
 
"మా ఈ కొత్త ప్రయాణంలో జీవితకాలం శాంతి, ఆనందం కోసం మీ ఆశీర్వాదాలను కోరుతున్నాను." అంటూ క్యాప్షన్ జోడించారు నరేష్. పవిత్రను నరేష్ పెళ్లి చేసుకుని దండలు మార్చుకుంటున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 
 
వారి వివాహ క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో నరేష్ ప్రపోజల్, పెళ్లి ప్రకటన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే "ఒక పవిత్ర బంధం. రెండు మనసులు. మూడు ముడ్లు. ఏడు అడుగులు. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్టూ పవిత్ర నరేశ్" అని ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments