బాలీవుడ్ హీరోయిన్‌ను వదిలించుకున్న టాలీవుడ్ హీరో...

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (16:32 IST)
తెలుగులో అవును చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు హర్షవర్దన్ రాణే. ఆ తర్వాత హిందీలో పలు ఆఫర్లు పలకరించడంతో బాలీవుడ్ బాట పట్టాడు. ఖడ్గం ఫేం కిమ్ శర్మ, హర్షవర్దన్ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ ఇద్దరూ ముంబై రోడ్లపై కలిసి తిరుగుతూ కెమెరా కంటికి చిక్కారు. అయితే ఈ జంట తమ రిలేషన్‌షిప్‌కు స్వస్తి చెప్పినట్లు ఇప్పటికే వార్తలు చక్కర్లు కొట్టాయి.
 
తాజాగా హర్షవర్దన్ కిమ్‌తో బ్రేకప్ విషయంపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పష్టత ఇచ్చాడు. ధన్యవాదాలు.. నీతో ప్రయాణం అద్భుతం.. అంతకంటే ఎక్కువ. నీకు, నాకు దేవుడి దీవెనలు ఉండాలి.. బై అని పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌తో కిమ్, హర్షవర్దన్ మధ్య దాదాపు బ్రేకప్ అయిపోయినట్లేనని తెలుస్తోంది. గతంలో క్రికెటర్ యువరాజ్‌సింగ్‌తో కూడా డేటింగ్‌లో ఉన్న కిమ్ శర్మ.. అతనికి బై చెప్పి హర్షవర్దన్‌తో కలిసి తిరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

కరూర్‌ బాధితులను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ - దర్యాప్తు చేపట్టిన సీబీఐ

నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments